హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా?

పోషకాలు ఎక్కువగా ఉండే పల్లీలు రోజూ తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే నియాసిన్, ఫోలెట్ మెదడు, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వేరుశనగలోని ప్రోటీన్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిని పచ్చిగా లేదా ఉడికించి తినడం మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.