హైదరాబాద్: 28°C
క్రీడలు

మెగా టోర్నీలే లక్ష్యంగా.. స్పెషల్ ప్లాన్

2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా బీసీసీఐ సరికొత్త రొటేషన్ పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. మెగా టోర్నీకి ముందే ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దీంతో సీనియర్లకు విశ్రాంతినిస్తూ కుర్రాళ్లకు అవకాశాలు కల్పించనున్నారు. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అత్యుత్తమ బెంచ్ బలాన్ని సిద్ధం చేయడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.