సౌతాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమవడానికి ఇంగ్లండ్ పరిస్థితులు ఎంతగానో దోహదపడతాయని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఇక్కడి పిచ్‌లు, వాతావరణం సౌతాఫ్రికాను పోలి ఉంటాయని అన్నాడు. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం కష్టమని తెలిపాడు. ఇలాంటి కఠినమైన పిచ్‌లపై ప్రయోగాలు చేయడం వల్ల వరల్డ్ కప్‌కు జట్టు మరింత బలంగా తయారవుతుందని పేర్కొన్నాడు.
క్రీడలు
వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌పై గిల్ ధీమా


