ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. వచ్చే ఆదివారం న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఐషోస్పీడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. జెన్నిఫర్ హడ్సన్, రాబీ విలియమ్స్ వంటి గ్లోబల్ స్టార్స్ ప్రదర్శనలతో అలరించనున్నారు. ఈ మెగా షో మ్యాచ్‌కు 90 నిమిషాల ముందే ప్రారంభం కానుంది.
క్రీడలు
ఘనంగా ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకలు


