హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్సీకి నేను సిద్ధమే: స్మృతి మంధాన

టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ప్రకటించింది. 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ త్వరలో ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తదుపరి కెప్టెన్ రేసులో మంధాన పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె కెప్టెన్‌గా 15 మ్యాచుల్లో భారత్‌కు విజయాన్ని అందించింది.