హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్ పదవీకాలంపై మాజీల రివ్యూ

టీమిండియా కోచ్‌గా గంభీర్ రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నాడు. గంభీర్ నేతృత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు T20 WCను గెలుచుకుంది. అయితే, పలు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఘోర ఓటములను చవిచూసింది. ఈ నేపథ్యంలో, గంభీర్ కోచింగ్‌పై మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ రేటింగ్స్ ఇచ్చారు. 10 పాయింట్లకు కైఫ్ కేవలం 4 రేటింగ్ ఇవ్వగా, జహీర్ 6 రేటింగ్ ఇచ్చాడు.