హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ శర్మకు కోచ్ గంభీర్ భరోసా..!

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. 2027 WC జట్టులో చోటు దక్కించుకోవాలంటే ప్రతి మ్యాచ్‌లోనే రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్ స్పందిస్తూ.. రోహిత్ తన భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా, మైదానంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. హిట్ మ్యాన్‌కు ప్రస్తుతం మానసిక ప్రశాంతత అవసరమని వ్యాఖ్యానించాడు.