ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్‌కు స్పెయిన్ దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్‌లో టైటిల్ ఫేవరేట్ ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో చిత్తు చేసింది. స్పెయిన్ ఆటగాళ్లు మికెల్ ఒయర్జ్‌బల్ (22వ నిమిషంలో), పోరో (58వ నిమిషంలో) చెరో గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో అపజయమనేదే లేకుండా స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టింది.
క్రీడలు
FIFA WC: ఫైనల్లో స్పెయిన్


