ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ MS. ధోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రేక్షకులతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించాడు. బ్రాడ్‌కాస్టింగ్ సమయంలో ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఒకే ఫ్రేమ్‌లో చూపించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ముగ్గురు దిగ్గజ కెప్టెన్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు మాజీ కెప్టెన్లు


