హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌ను గెలిపించిన అక్షర్, సుందర్

ఇంగ్లండ్‌పై టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. అక్షర్ పటేల్, సుందర్ ఆల్‌రౌండ్ షోతో జట్టును గెలిపించారు. బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టిన అక్షర్.. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. 259 పరుగుల లక్ష్యఛేదనలో సుందర్‌తో కలిసి స్కోరును ముందుకు నడిపించారు. భారత్ 45.2 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ 80, అక్షర్ 57*, సుందర్ 52* రన్స్ చేశారు.