హైదరాబాద్: 28°C
క్రీడలు

BIG BREAKING: భారత్ విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. గిల్ 80(రిటైర్డ్ హర్ట్), అక్షర్ పటేల్ (57*), వాషింగ్టన్ సుందర్ (52*) రాణించారు.