లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు మ్యాచును గెలిపించడం కాన్ఫిడెన్స్ ఇస్తుందని కెప్టెన్ గిల్ అన్నాడు. ఇంగ్లండ్‌పై గెలిచిన అనంతరం మాట్లాడాడు. '2027 OD WC జరిగే సౌతాఫ్రికాలో ఇంగ్లండ్ తరహా కండీషన్స్ ఉంటాయి. ఎక్స్‌పరిమెంట్‌లో భాగంగా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తున్నాం. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎక్కువ డెప్త్ ఉండేలా చూసుకుంటున్నాం' అని వివరించాడు.
క్రీడలు
ఈ విజయం కాన్ఫిడెన్స్ ఇస్తుంది: గిల్


