NDL: శ్రీశైలంలో సెక్యూరిటీ గార్డుల నియామకాలపై అర్హతల విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా సుమారు 200 మందికి పైగా విధుల్లో ఉన్నారని, వీరిలో పలువురికి కనీస విద్యార్హత కూడా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈమేరకు VHP సంఘాల నేతలు కోరారు.
వార్తలు
శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..?


