కర్నూలు: జిల్లాలో 6 నుండి 18 ఏళ్ల వయసున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తిస్తే, విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తుంది. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణా ఈ కార్యక్రమం జరగనుంది.
వార్తలు
స్కూళ్లలో కంటి పరీక్షలు.. ఉచితంగా కళ్లద్దాలు


