NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారి డివైడర్ పై పిచ్చి మొక్కలు వెలిశాయి. దీంతో స్పందించిన నగర కమిషనర్ చినబాబు పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పరిశీలించారు. చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ప్రజలకు సూచించారు.
వార్తలు
డివైడర్ పై ఉన్న పిచ్చి మొక్కలు తొలగింపు


