ADB: గాదిగూడ మండలం చిత్తగూడ గ్రామంలో 2012లో IWMP కింద నిర్మించిన చెక్ డ్యామ్ నేటికీ రైతులకు అండగా నిలుస్తోంది. ఈ చెక్ డ్యామ్ ద్వారా 70–80 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, రైతులు ఖరీఫ్‌తో పాటు రబీ పంటలను కూడా విజయవంతంగా సాగు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి సమీపంలోని బోర్లు, బావుల్లో నీటి మట్టం మెరుగుపడిందని రైతులు చెబుతున్నారు.
వార్తలు
14 ఏళ్లైనా రైతులకు వరమే..!


