హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు గణేష్ ఘాట్లో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష

నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్లో నిమజ్జన నిమజ్జన ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేస్తారని ఆయన కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఇరగాలమ్మ గుడి సెంటర్ వద్ద ఈ సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.