హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా సెమీస్ సమరం: అర్జెంటీనా vs ఇంగ్లండ్

ఫిఫా ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్‌కు వేళైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా, ఇంగ్లండ్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 5 సార్లు తలపడగా.. ఇంగ్లండ్ 3, అర్జెంటీనా 2 విజయాలు సాధించాయి. మొత్తం 14 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 6, అర్జెంటీనా 3 గెలిచాయి. 24 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు మెగా సమరంలో ఢీకొంటుండటం విశేషం.