JGL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. బీఎన్‌ఎస్ 2023 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు కోరారు.
వార్తలు
సీఎంపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు


