ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ దిశగా సాగుతున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, అతడికి తొడకండరాలు పట్టేసాయి. ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించినప్పటికీ.. నొప్పి ఎక్కువగా ఉండటంతో గిల్ బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం భారత్ స్కోర్: 150/2(26 ఓవర్లు)
క్రీడలు
రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన గిల్


