దాదాపు 968 రోజుల తర్వాత వన్డే జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా.. తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 9 ఓవర్లు వేసిన బుమ్రా.. 31 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డపై ODIల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు జడేజా(30W) పేరిట ఉండగా.. బుమ్రా(31W) ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
క్రీడలు
ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా సరికొత్త రికార్డ్


