హైదరాబాద్: 28°C
క్రీడలు

జపాన్ ఓపెన్: సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్‌- చిరాగ్ శెట్టి జోడీ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన ఈ జంట.. డెన్మార్క్ జోడీతో మ్యాచ్ జరుగుతుండగా మధ్యలోనే గాయం కారణంగా తప్పుకుంది. సాత్విక్‌కు కుడి భుజం గాయం తిరగబెట్టడంతో ఆటను కొనసాగించలేకపోయారు. దీంతో ఈ భారత జంట టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.