హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఫూల్ మ‌ఖానాతో బోలెడన్ని ప్రయోజనాలు

ఫూల్ మ‌ఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా పని చేస్తుంది. దీనిలో మెగ్నిషియం, గల్లిక్ యాసిడ్స్‌ గుండెపోటు వంటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది. అలాగే కీడ్నీల్లోని ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను తగ్గించడంతో పాటు రాళ్లు ఏర్పడకుండా మఖానా కాపాడుతుంది.