రోజూ ఉదయం తీసుకునే రాగి అల్పాహారంలో మెంతులను కూడా చేర్చుకోవడం వల్ల డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాకుండా, ఇందులో ఉండే పాలిఫెనాల్స్, డైటరీ ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తాయి. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతుంది.
ఆరోగ్యం
షుగర్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్


