చాలామంది ఉదయం 9 గంటలు దాటినా.. ఆఫీస్ తొందరలోనో, రాత్రి వేళల్లో ఆలస్యంగా తినడం వల్లో బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. అయితే ఉదయం పూట టిఫిన్ చేయకపోవడం వల్ల రోజంతా నీరసంగా ఉండటమే కాకుండా గ్యాస్ట్రిక్, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఉదయం పూట పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..?


