అధిక ఉప్పు కిడ్నీలపై ఒత్తిడి పెంచి, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ మాంసం, చికెన్, చేపలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. పాలకూర, బీట్‌రూట్, చుక్కకూర వంటివి కూడా రాళ్లకు కారణం కావచ్చు. మద్యం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. డాక్టర్ సలహా లేకుండా క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు.
ఆరోగ్యం
కిడ్నీలో రాళ్లు ఉంటే.. ఇవి తినకూడదు!


