హైదరాబాద్: 28°C
వార్తలు

'సీఎం సభతో జిల్లా విద్యా రంగానికి ఒరిగిందేమి లేదు'

KMM: సీఎం సభతో జిల్లా విద్యా రంగానికి ఒరిగిందేమి లేదని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ శనివారం ఎస్ఎఫ్ఎ ఖమ్మం నగర ముఖ్య కార్యకర్తల సమావేశం తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఆ మాట మరిచారని చెప్పారు.