హైదరాబాద్: 28°C
వార్తలు

'త్రాగునీరు సమస్యను పరిష్కరించాలి'

KMM: ఏన్కూరు (M) ఆరికాయలపాడు గ్రామం బీసీ కాలనీలో గత కొంతకాలంగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు అందుబాటులో లేకపోవడంతో మహిళలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి మాత్రమే కాకుండా వంట, స్నానం, ఇతర గృహ అవసరాల కోసం కూడా నీరు లేక అవస్థలు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని స్థానిక మహిళలు శనివారం కోరారు.