MHBD: నెల్లికుదురు మండలం కాచికల్ క్రాస్ నుంచి ఎర్రబెల్లిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలలో ఇటీవల కురిసిన వర్షానికి నీరు చేరి బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.
వార్తలు
వామ్మో... ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం..!


