KMM: వైరా పట్టణంలో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. వైరా మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 53.82 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ శనివారం మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. MLA విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.
వార్తలు
వైరా పట్టణంలో అభివృద్ధి పనులు: MLA


