పరిఘాసనం (గేట్ పోజ్) అనేది అద్భుతమైన యోగాసనం. పార్శ్వ శరీర భాగాలను (నడుము, తుంటి, పక్కటెముకలు) చక్కగా సాగదీస్తుంది. ఛాతీని తెరిచి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల ఆస్తమా, అలర్జీల వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదర అవయవాలను ఉత్తేజపరిచి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వెన్నెముకను సాగదీయడం ద్వారా దాని కదలికలను, వశ్యతను పెంచుతుంది.
ఆరోగ్యం
పరిఘాసనం వల్ల కలిగే ఉపయోగాలు


