హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఊబకాయంతో ఆరోగ్యానికి ముప్పు

స్థూలకాయం వల్ల విద్యార్థుల్లో టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలు వస్తాయి. పొత్తికడుపులో కొవ్వు పెరిగి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. 15-18 ఏళ్లలోనే బరువు పెరగడం వల్ల భవిష్యత్తులో థైరాయిడ్, కీళ్లనొప్పులు, అమ్మాయిల్లో PCOD వంటి హార్మోన్ల సమస్యలు వస్తాయి. దీనివల్ల వచ్చే బద్ధకంతో.. మానసికంగా కుంగిపోయి చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది.