హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒంట‌రిత‌నంతో బాధపడుతున్నారా..?

ఒంటరితనం మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల మెదడులో ఒత్తిడి పెరిగి, జ్ఞాపకశక్తి తగ్గి, డిమెన్షియా వచ్చే ప్రమాదం ఉంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ఆందోళన, కుంగుబాటుకు దారితీస్తుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఇతరులతో సంభాషించడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ముఖ్యం. ఒంటరితనాన్ని వదిలి, బంధాలను పెంచుకోవడం మెదడుకు మంచిది.