హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అందానికి హాట్‌ ప్యాక్‌ బెటర్!

చర్మానికి హాట్‌ కంప్రెస్‌ (వార్మ్‌ టవల్‌ ట్రీట్మెంట్‌) మంచిది. గోరువెచ్చని టవల్‌ను ముఖంపై నిమిషం ఉంచితే రక్త ప్రసరణ మెరుగుపడి, రంధ్రాల్లోని మలినాలు తొలగుతాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, మేకప్‌ సహజంగా కనిపించేలా చేస్తుంది. కళ్లపై ఉంచితే డిజిటల్ అలసట, వాపులు తగ్గుతాయి. టవల్‌ మరీ వేడిగా ఉండకూడదు. మెత్తని కాటన్ వస్త్రాన్ని వాడాలి.