వట్టి తునకలు(ఎండిన మాంసం) ప్రోటీన్‌కు మంచి మూలం. ఇవి కండరాల నిర్మాణానికి, శక్తికి తోడ్పడతాయి. ఇనుము, విటమిన్ B12 పుష్కలంగా ఉండి రక్తహీనతను నివారిస్తాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, వీటిలో సోడియం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, BP ఉన్నవారు జాగ్రత్త వహించాలి. పోషకాలను పొందడానికి వీటిని ఇంట్లోనే సహజంగా ఆరబెట్టి తీసుకుంటే మంచిది.
ఆరోగ్యం
వట్టి తునకలతో ఆరోగ్య లాభాలు


