పరీక్షల ఒత్తిడి వల్ల విద్యార్థులు తెలియకుండానే ఎక్కువగా తినే 'స్ట్రెస్ ఈటింగ్' బారిన పడుతున్నారు. అర్ధరాత్రి చదువుతూ నూడుల్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ తినడం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతున్నారు. బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వారి శరీరంలో టాక్సిక్ ఫ్యాట్‌గా మారుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ పిల్లల జీర్ణక్రియను పాడుచేస్తున్నాయి.
ఆరోగ్యం
పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న 'స్ట్రెస్ ఈటింగ్'


