హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పిల్లల స్థూలకాయ నివారణకు జాగ్రత్తలివే!

విద్యార్థుల్లో ఊబకాయాన్ని అడ్డుకునేందుకు రోజూ 45 ని.ల వ్యాయామం, ఆటలు తప్పనిసరి చేయాలి. క్లాసుల విరామంలో నడవడం, స్టడీ అవర్స్‌కు ముందు వ్యాయామాలు చేయాలి. హాస్టల్ మెనూలో కార్బోహైడ్రేట్లు తగ్గించి ఫైబర్, ప్రొటీన్లు పెంచాలి. జంక్ ఫుడ్‌కు బదులు రాగి లడ్డూలు, శనగలు, పండ్లు ఇవ్వాలి. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగి, ఆకలి అదుపులో ఉంటుంది.