ELR: జంగారెడ్డిగూడెంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, కృష్ణ చతుర్దశి, సోమవారం ఒకే రోజు కలిసి రావడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ క్రమంలో స్వామివారికి విశేష పూజలు మరియు అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు
VIDEO: భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు


