హైదరాబాద్: 28°C
వార్తలు

VKB:రక్తదానం చేసిన తండ్రి, కొడుకులు

VKB: తాండూరుకు చెందిన ప్రముఖ నాపరాతి వ్యాపారి మనోజ్ కుమార్ సోని, తన కుమారులతో కలిసి రక్తదానం చేశారు. ఆదివారం తాండూరు పట్టణం జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం మనోజ్ కుమార్ ఆయన కుమారులు అనిరుధ్ సోని, ఉత్సవ సోనిలతో కలిసి రక్తదానం చేశారు. వారితో పాటు మరో వ్యాపారి సంజయ్ సోని కూడా రక్తదానం చేశారు. దీనిని సామాజిక బాధ్యతగా భావించి అందరు రక్తదానం చేయాలన్నారు.