భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పలు అంశాలపై విజ్ఞప్తి చేస్తున్నారు. సింగరేణిలో లాభాల వాటా, బొగ్గు స్కాం, కారుణ్య నియామకాలు, ఖాళీల భర్తీపై ప్రకటన చేయాలన్నారు. పర్యటనలో కేంద్ర మంత్రిని టీబీజీకేఎస్ నాయకులు వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు.
వార్తలు
కేంద్ర మంత్రి ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వాలి: రేగా


