హైదరాబాద్: 28°C
వార్తలు

ఇలాంటి సీఎం మనకు ఉండడం సిగ్గుచేటు: MLC

HNK: 30 నెలలు దాటినా ఇరిగేషన్‌పై కనీస అవగాహన లేని సీఎం మనకు ఉండడం సిగ్గుచేటని MLC తక్కెళ్ళపల్లి రవీందర్రావు అన్నారు. సోమవారం ఉదయం ఆయన నగరంలోని BRS పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. మేడిగడ్డ గేట్లు మూయకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని మంత్రి ఉత్తమ్ చెప్పినా సీఎంకు బుద్ధి రాలేదా? అని ప్రశ్నించారు.