KRNL: ఆదోని 17వ వార్డు అంబేడ్కర్ నగర్ సమస్యలపై స్పందించి పర్యటించిన ఎమ్మెల్యే పార్థసారథికి బీజేపీ వార్డు ఇన్‌చార్జి గోల్డ్ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో 20 ఏళ్లుగా ఉన్న సమస్యలను పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. కార్యకర్తలు బొబ్బిలి, వీరేష్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి సమస్య పరిష్కరించారన్నారు.
వార్తలు
20 ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే పరిష్కారం


