హైదరాబాద్: 28°C
వార్తలు

ఎక్స్రే మిషన్ చెడిపోయి రోగులకు అవస్థలు

MNCL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ చెడిపోయి పది రోజులుగా సేవలు నిలిచిపోయాయి. రోగులను ఎక్స్రేల కోసం టీ హబ్ పంపిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల బారిన పడి కాళ్లు, చేతులు విరిగిన వారు ఎక్స్రే సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఎక్స్రే మిషన్‌కు మరమ్మతులు చేయించాలన్నారు.