హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

W.G: విజయవాడ KBN కళాశాల ప్రాంగణంలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జులై 11,12వ తేదీలు శని, ఆదివారం వైభవంగా జరిగాయి. GV పూర్ణ చంద్, సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు. ఉండి మండలం చెరుకువాడకు చెందిన సాహితీవేత్త, ప్రముఖ కవి, రచయిత డాక్టర్ గాదిరాజు రంగరాజు ఆదివారం పాల్గొన్నట్టు తెలిపారు.