ప్రకాశం: టంగుటూరులోని బీసీ హాస్టల్‌ను మంత్రులు సవిత, స్వామి సోమవారం సందర్శించారు. హాస్టల్లో రూములు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి పారిశుధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
హాస్టల్‌ను సందర్శించిన మంత్రులు


