ADB: సోనాల మండలం కోట గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ విద్యార్థులకు నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. హెల్త్ సూపర్‌వైజర్ ఉత్తమ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో కలుషిత నీరు, వాతావరణ మార్పుల వల్ల చిన్నారులు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. వ్యాధుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి అని వైద్యులు సూచించారు.
వార్తలు
'ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి'


