VKB: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జులై 14న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ తాండూరు నగర అధ్యక్షుడు నర్సింలు పిలుపునిచ్చారు. బంద్‌కు తాండూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
వార్తలు
'రేపు జూనియర్ కళాశాలలు బంద్'


