JGL: మల్కాజిగిరి కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026లో జగిత్యాల జిల్లా పోలీసు శాఖకు చెందిన కానిస్టేబుల్ గడ్డం ప్రసాద్ కరాటే అండర్–75 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విజయంపై ఎస్పీ అశోక్ కుమార్ ఆయనను అభినందిస్తూ, జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.
వార్తలు
కరాటే పోటీల్లో కానిస్టేబుల్ ప్రతిభ


