PLD: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్, శంకర్ కంటి ఆసుపత్రి జిల్లా అందత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. వినుకొండలోని టీడీపీ ఆఫీస్, నూజెండ్ల ఎంపీడీవో ఆఫీస్ బొల్లాపల్లిలోని ఓల్డ్ హర్షిణీ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
వార్తలు
రేపు వినుకొండలో కంటి వైద్య శిబిరాలు


