పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ప్రజల నుంచి 88 ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు తదితర అంశాలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి, మహిళలు, వృద్ధుల ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
వార్తలు
ఎస్పీ PGRSకు 88 ఫిర్యాదులు


